Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతులు VBG..RAM-G పథకం సద్వినియోగం చేసుకోండి వెటర్నరీ డాక్టర్ శరత్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 29 Oct 2026, 08:12 PM | తెలంగాణ Telangana
రైతులు  VBG..RAM-G పథకం సద్వినియోగం చేసుకోండి వెటర్నరీ డాక్టర్ శరత్

తిరుమలగిరి 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల పరిధిలో ఉన్న గ్రామాల రైతు సోదరులకు (విబి..జి రామ్..జి) పథకం ద్వారా ప్రభుత్వం తరపున ఉచితంగా తమ పంట పొలాలలో గడ్డిని సాగు చేసుకునేందుకు రైతులకు వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది రైతు సోదరులందరూ దీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు రానున్న రోజుల్లో కరువు పరిస్థితుల దృశ్య ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది కావున రైతు సోదరులు గడ్డిని సాగు చేయుటకు మరియు పశువులు త్రాగునీటికి సంబంధించి ప్రతి గ్రామపంచాయతీలో ఊరికి ఒకటి చొప్పున నీటి తొట్టి నీ ఏర్పాటు చేసుకోగలరని తమ గ్రామ పంచాయితీలో సర్పంచ్ ద్వారా కార్యదర్శి ద్వారా చర్చించి ఈ పథకం సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి మండల వెటర్నరీ డాక్టర్ శరత్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.