Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అలయ్ బలయ్‌లో గద్దె వెంకటరామయ్యకు పురస్కారం

Author
Posted By Telangana Vaartha
| 23 Oct 2026, 07:38 PM |
అలయ్ బలయ్‌లో గద్దె వెంకటరామయ్యకు పురస్కారం

ఖమ్మం:- ఖమ్మం పట్టణానికి చెందిన సామాజికవేత్త గద్దె వెంకటరామయ్యకు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పురస్కారం లభించింది. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు . సామాజిక సేవల్లో గద్దె వెంకటరామయ్య అందించిన విశేష సేవలను గుర్తించి అలయ్ బలయ్ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ తన సేవలను గుర్తించి పురస్కారం అందించిన బండారు దత్తాత్రేయ, విజయలక్ష్మి, అలయ్ బలయ్ ఫౌండేషన్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.