Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఎం.ఎస్.ఆర్. సెంట్రల్ స్కూల్ విద్యార్థిని

Author
Posted By Telangana Vaartha
| 18 Oct 2026, 11:04 PM |
జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఎం.ఎస్.ఆర్. సెంట్రల్ స్కూల్ విద్యార్థిని

అండర్-14 బాలికల 600 మీటర్ల పరుగులో ప్రథమ స్థానం - బి. సాత్వికకు ప్రశంసల వెల్లువ
సూర్యాపేట అక్టోబర్ 18:-
పంజాబ్ రాష్ట్రం పాటియాలాలోని సుశీలాదేవి పబ్లిక్ స్కూల్ లో అక్టోబర్ 15 నుండి 20 వరకు జరుగుతున్న జాతీయ సి.బి.ఎస్.ఈ. అథ్లెటిక్స్ మీట్ 2026లో చివ్వెంల మండలం ఎం.ఎస్.ఆర్. సెంట్రల్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కుమారి బి.సాత్విక అండర్-14 బాలికల 600 మీటర్ల పరుగు పందెంలో 1.42 సెకన్లలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థిని కుమారి బి. సాత్వికను మరియు ఫిజికల్ డైరెక్టర్ తూము హనుమంతరావు ని ఎం.ఎస్.ఆర్. సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీరాజం, కరస్పాండెంట్ శ్రీనివాస్, చైర్మన్ కొల్లు మధుసూధనరావు మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.