Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రైతులకు అలెర్ట్

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 07:23 PM | తాజా సమాచారం
రైతులకు అలెర్ట్

ఎల్ నినో సమీక్ష రద్దు.. రెండో పంట వద్దంటున్న మంత్రి
నేడు సెక్రటేరియట్‌లో ఎల్ నినోపై జరగాల్సిన అత్యవసర సమీక్ష రద్దు
ఢిల్లీ టూర్‌లో బిజీగా ఉన్న నాయకులు
చేతికొచ్చిన పంటలు ఎండిపోతుంటే, తీవ్ర ఆవేదనలో రైతన్నలు
కాలయాపన ధోరణిలో ప్రభుత్వం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాష్ట్ర రైతాంగం రైతులు రెండో పంటను వేయకండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండో పంటను వేయొద్దని చెప్పాడు. ఇప్పటికే మొదటి పంటను కాపాడడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాం. కరెంట్‌ను ఎలా పొదుపుగా వాడాలి, తాగునీటిని ఎలా సమకూర్చాలి అనే అంశంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణను ఆదుకోవాలి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.