Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వెంపటి నరసయ్య–శకుంతల జ్ఞాపకార్థం అన్నదానం

Author
Posted By Telangana Vaartha
| 13 Oct 2026, 04:31 AM | తాజా సమాచారం
వెంపటి నరసయ్య–శకుంతల జ్ఞాపకార్థం అన్నదానం

సూర్యాపేట:- సూర్యాపేటలో 400 మందికి అన్నదాన కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రం: వెంపటి నరసయ్య, శకుంతల గార్ల జ్ఞాపకార్థం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీట్ మార్కెట్ గేట్ ఎదురుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 400 మందికి అన్నదానం చేశారు. దివంగతుల జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. అన్నదానం ద్వారా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం, సేవాభావాన్ని చాటుకోవడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంపటి వెంకటేశ్వర్లు, యాదగిరి, కృష్ణమోహన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.