Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భద్రాద్రిలోగురు షోటోకాన్ కరాటే అకాడమీ, హనుమకొండ, వరంగల్ వారి 2డేస్ క్యాంప్

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:22 PM | తాజా సమాచారం
భద్రాద్రిలోగురు షోటోకాన్ కరాటే అకాడమీ, హనుమకొండ, వరంగల్ వారి 2డేస్ క్యాంప్

తెలంగాణ వార్త అక్టోబర్ 12 బ్యూరో చీఫ్ టెంపుల్ టౌన్ భద్రాచలం. గురు షోటో కాన్ కరాటే అకాడమీ వారు దివ్య క్షేత్రం భద్రాచలంలో రెండు రోజుల క్యాంప్ అక్టోబర్ 12, 13 తేదీలలోనిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్ద తమ విద్యార్థులకు శిక్షణను కూడా ఇవ్వడం జరిగింది. విద్యార్థులతోతమ పర్యటనను కేవలం క్యాంపులా కాకుండా కరాటే విద్యార్థులకు శిక్షణ కూడా ఇవ్వటం విద్యార్థులకు మంచి గుర్తింపును, సదవకాశాలను కూడాఇస్తుంది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.