Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పార్వతి దేవి అలంకరణలో జమ్మలమ్మ దర్శనం

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:18 PM | తాజా సమాచారం
పార్వతి దేవి అలంకరణలో జమ్మలమ్మ దర్శనం

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. పట్టణంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. రెండవ రోజు సోమవారము అమ్మవారు పార్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.అర్చకులు ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అర్చకులు అందజేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.