Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇటిక్యాల మండలం అధికారులు ప్రజాప్రతినిధులు

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:13 PM | తాజా సమాచారం
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇటిక్యాల మండలం అధికారులు ప్రజాప్రతినిధులు

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలో రైతు వేదిక నందు ఈ రోజు ఎల్ నినో ప్రభావం పై ఉప ముఖ్యమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రబీ సీజన్ లో నీటి లభ్యత కష్టం కావున రైతులు ఆరు తడి పంటలు అయిన పెసర, మినుములు, కూరగాయలు వంటి పంటలు పండించాల్సి ఉంటుంది అని రైతులనుకోరారు. వాతావరణం వివరాలు, నీటి లభ్యత మరియు విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోనీ పంటలు పండించాలి అని రైతులనుకోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో రమాదేవి,ఇటిక్యాల సర్పంచ్ , ఉదoడాపురం సర్పంచ్, AEO లు, మరియు రైతులు పాల్గొన్నారు. చాగాపురం గ్రామంలో తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి , AEO మరియు రైతులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.