Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రెండవ రోజువేదమాత గాయత్రి దేవి గా అలంకరణ

Author
Posted By Telangana Vaartha
| 12 Oct 2026, 08:12 PM | తాజా సమాచారం
రెండవ రోజువేదమాత గాయత్రి దేవి గా  అలంకరణ

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. వడ్డేపల్లి మండలం.
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం శాంతినగర్లో దేవి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారిని వేదమాత గాయత్రి దేవిగా అనుకరించడం జరిగింది. హోమాలు జరిగాయి సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించడం జరిగింది. పూజానంతరం భక్తులకు ఆలయ కమిటీ తరఫున తీర్థ ప్రసాద విత్తనాలు కూడా ఏర్పాటు చేశారు పై కార్యక్రమాలు అన్నీ కూడా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రావూరిసురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. మహిళలు తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.