Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రావి చెరువులో చేప పిల్లలు విడుదల

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 11 Oct 2026, 09:25 PM | తెలంగాణ Telangana
రావి చెరువులో చేప పిల్లలు విడుదల

తిరుమలగిరి 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని రావిచెరువులో వెలిశాల గ్రామ మత్స్యకారుల సొసైటీ అధ్యక్షులు మొగిలి రవి ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువులో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గ్రామ మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు, మత్స్య సంపదను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం సతీష్ గౌడ్, ఆలకుంట్ల లింగయ్య, గ్రామపంచాయతీ వార్డు మెంబర్ బొడ్డు సంతోష్ యాదవ్, మొరిగార్థుల మధు,సోడా సైదులు, సోడభిక్షం, మొగిలి వీరసోములు , మొగిలి సత్తయ్య, కాశి రవి, సోడా మహేష్, మొగిలి సోమయ్య, గుంటుక అశోక్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.