Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కోర్టు కానిస్టేబుల్ సైదులు కు ప్రశంస పత్రం అందజేసిన తుంగతుర్తి జడ్జి

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 10 Oct 2026, 11:19 AM | తెలంగాణ Telangana
కోర్టు  కానిస్టేబుల్ సైదులు కు ప్రశంస పత్రం అందజేసిన తుంగతుర్తి జడ్జి

తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
కోర్టు విధులను అత్యంత ప్రతిభావంతంగా, నిబద్ధతతో నిర్వహించిన కోర్టు కానిస్టేబుల్ జంగం సైదులు ప్రతిభను గుర్తిస్తూ తుంగతుర్తి జడ్జి గౌస్ పాషా ప్రశంస పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ, అత్యంత బాధ్యతాయుతంగా మరియు నిబద్ధతతో కేసులకు సంబంధించిన సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టడం, సమన్లు మరియు వారెంట్లు త్వరితగతిన అమలు చేయడం కోర్టు క్రిమినల్ కేసులలో నేరస్థులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్‌కు మరియు పోలీస్ స్టేషన్‌కు మధ్య సమన్వయకర్తగా వీరు అందించిన సేవలు ఎంతో ప్రశంసనీయం. వీరి విధి నిర్వహణ మరియు క్రమశిక్షణ తోటి సిబ్బందికి ఆదర్శప్రాయం అన్నారు ప్రశంస పత్రం అందుకున్న సందర్భంగా తోటి సిబ్బంది తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.