Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హైదరాబాద్‌లో 111 మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా

Author
Posted By Telangana Vaartha
| 07 Oct 2026, 07:43 PM | తాజా వార్తలు
హైదరాబాద్‌లో 111 మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా

హైదరాబాద్‌లోని చార్మినార్, మెహదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట, గోషామహల్ ప్రాంతాల్లో అక్టోబర్ 6న టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం, కోడైన్ ఆధారిత దగ్గు సిరప్‌ల అక్రమ విక్రయాలు, మళ్లింపుపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 111 మెడికల్ షాపుల్లో అవకతవకలు గుర్తించారు. సంబంధిత దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, డ్రగ్ లైసెన్సుల సస్పెన్షన్ లేదా రద్దు వరకు చర్యలు ఉండొచ్చని టీజీ సేఫ్ తెలిపింది..

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.