Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ సచివాలయానికి నిలిచిపోయిన మంచినీటి సరఫరా

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 07:53 PM | తాజా వార్తలు
తెలంగాణ సచివాలయానికి నిలిచిపోయిన మంచినీటి సరఫరా

రూ. 50 లక్షల వాటర్ బిల్లులు బకాయి ఉండటంతో మంచినీటి సరఫరా నిలిపివేసిన ప్రైవేటు కాంట్రాక్టర్లు ఎవరి వాటర్ బాటిల్స్ వారే తెచ్చుకోవాలని ఉద్యోగులకు, సిబ్బందికి సూచించిన ఆయా పేషీల అధికారులు నీటిని సరఫరా చేసే నాలుగు ప్రైవేటు ఏజెన్సీలకు సుమారు రూ. 50 లక్షల బకాయిలు చెల్లించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత బిల్లులు క్లియర్ చేస్తేనే వాటర్ క్యాన్లు సరఫరా చేస్తామంటున్న కాంట్రాక్టర్లు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.