Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మోతే మండలం హుస్సేనాబాద్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..

Author
Posted By Telangana Vaartha
| 30 Sep 2026, 10:52 AM |
మోతే మండలం హుస్సేనాబాద్  సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..

మోతే మండలం హుస్సేనాబాద్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం..

NL 01 B 5579 మైత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా.

ముగ్గురికి స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు.

ఇవి కూడా చదవండి

ప్రమాద సమయంలో బస్సులు 36 మంది ప్రయాణికులు.

హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్తుండగా ప్రమాదం.

ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం గా గుర్తించిన పోలీసులు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.