Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చిట్టీల పేరిట మోసం రూ.10 కోట్లతో టీచర్ పరారీ

Author
Posted By Telangana Vaartha
| 27 Sep 2026, 12:50 PM |
చిట్టీల పేరిట మోసం రూ.10 కోట్లతో టీచర్ పరారీ

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజు

సూర్యాపేట:- చిట్టీల పేరిట రూ.10 కోట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజు పరారైన ఘటన సూర్యాపేట జిల్లా లో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూర్ (S) శెట్టిగూడెం పాఠశాల లో SGT గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆత్మకూరు (S), చివ్వెంల మండలాల్లోని 12 గ్రామాల ప్రజల నుంచి భారీగా చిట్టిల పేరిట వసూలు చేశాడు. ఆస్తులను ఇతరుల పేరిట మార్చి ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా ఉడాయించాడు. బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.