Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పోషకాహారంపై అవగాహన

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 06:33 PM | జోగులాంబ- గద్వాల్
పోషకాహారంపై అవగాహన

జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల పరిధిలోనిషేక్ పల్లి గ్రామంలో శుక్రవారం 2వ,అంగన్వాడి కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహించారు.మహిళలు,గర్భిణులు,బాలింతలకు ఆరోగ్యం,పరిశుభ్రత,పోషకాహారంపై ఐసీడీఎస్‌ సూపర్వైజర్‌ కవిత,అవగాహన కల్పించారు. కారపాకుల గార్లపాడు వీరాపురం గ్రామాల టీచర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ హేమలత మాట్లాడుతూ.. రక్తహీనత నివారణకు కుకూరలు,కూరగాయలు,పండ్లు,పప్పు దినుసులు,చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు.చిన్నారులకు బాలామృతం,గుడ్లు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు తదితరులు ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.