Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రేగా కాంతారావు

Author
Posted By Telangana Vaartha
| 25 Sep 2026, 02:26 AM |
భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్, రేగా కాంతారావు

తెలంగాణవార్త సెప్టెంబర్ 24 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెంజిల్లాసింగరేణి సంస్థ నుండి బి టి పి ఎస్ కు బొగ్గు సరఫరా నిలిపివేసిన0దుకు శుక్రవారం మణుగూరులోబిఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా. కాంతారావు, భద్రాచలం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ డివిజన్ బిఆర్ఎస్ లీడర్ మా నె.రామకృష్ణ నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తుమ్మలపల్లి. ధనేశ్వరరావు, కోటగిరి ప్రబోధ్ కుమార్, ఆకోజు. సునీల్, కే జె ప్రేమ్ కుమార్, బొట్టు .సాయి, జి. శ్రీనివాస్ యాదవ్, సీతా మహాలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.