టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనం నాగేంద్ర కుమార్‌

ముఖ్యమైన పాయింట్స్:నగర అధ్యక్షుడిగా కర్లపూడి రఫీ నియామకం ఖమ్మం:- తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) ఖమ్మం జిల్లా కమిటీలో నూతన నియామకాలు చేపట్టారు . జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనం నాగేంద్ర కుమార్‌, ఖమ్మం నగర అధ్యక్షుడిగా కర్లపూడి రఫీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వనం నాగేంద్ర కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితక్కతో గత 13 ఏళ్లుగా తనకు అనుబంధం ఉందని తెలిపారు. తన సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు . ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. నగర అధ్యక్షుడు కర్లపూడి రఫీ మాట్లాడుతూ కవితక్క...