కుళ్లిపోయిన కోడిగుడ్లను చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపలకు మేత.

జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల ఎర్రవల్లి ఆంధ్ర చెందిన వ్యక్తులు తిమ్మపురం గ్రామానికి చెందిన రైతుల పొలాలను లీజు తీస్తుకొని వందల సంఖ్యలో చేపల చేరువులు ఈ చేపలకు ధాన్యం బంధులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుళ్లిపోయిన కోడిగుడ్లు ,చికెన్ వేస్ట్ వ్యర్థాలను చేపలకు మేత జోడించడం గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం తిమ్మపురం గ్రామ శివారులో వందల ఎకరాల్లో క్యాట్ ఫీష్ పెంపకం ఈ క్యాట్ ఫీష్ పెంపాకాని తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది.అక్కడ ఉన్న ఆంధ్ర వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా క్యాట్ ఫీష్ పెంచుతున్నారు.ఈ చేపల పెంపకం కోసం వాడే పదార్థాలు కుళ్లిపోయి పురుగులు పట్టి చనిపోయిన బ్రాయిలర్...