కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు ఖాయం..
తిరుమలగిరి 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్డు లోని మీ సేవ కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటుకు ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు మీ యొక్క ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి మొదటి ప్రాధాన్యత ఓటును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రభుత్వం లో ప్రతి ఒక్క నిరుద్యోగినికి ఉద్యోగాల కల్పనలో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులను వెచ్చించిన ఘనత ఆయనకే దక్కింది అన్నారు. నేడు...