బాణా సంచా దుకాణాలను తొలగించాలని వినతి

తిరుమలగిరి 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సూర్యాపేట, జనగాం, తొర్రూరు, వలిగొండ రోడ్డు పక్కన నెలకొల్పిన బాణాసంచా ఇప్పుడే కేంద్రాలను తొలగించాలని కోరుతూ సోమవారం నాడు తిరుమలగిరి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం అధికారి ఎంపీడీవోకు సీనియర్ జర్నలిస్టులు బి వెంకటేశ్వర్లు, ఎస్ కే చాంద్ పాషా వినతిపత్రం అందజేశారు, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్నచోట బానసంచాలు విక్రయించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా జనసంచారం తో పాటు బస్సులు నిలిపే చోట విక్రయించడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు, అలాగే హోల్సేల్ విక్రయ కేంద్రాలు కూడా...