అస్తవ్యస్తంగా మారిన రోడ్డు పట్టించుకోని అధికారులు

తిరుమలగిరి 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని నాలుగో వార్డ్ వడ్డెర బస్తీ లో మున్సిపల్ సంబంధించిన అధికారులు మంచినీటి కోసం వీధిలో గుంతలతోవి పట్టించుకోక వడం మూలంగా వీధులన్నీ బురద మయమైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని మండల బిఆర్ఎస్ నాయకుడు ఆనగందుల మల్లేష్ ఆరోపించారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వడ్డెర బస్తిలోని రెండు వీధులలో పైపులైను కోసం తీసిన గుంతలు పూడ్చి పైపులైను వేయకపోవడం మూలంగా వర్షాలకు బుధమయమైపోయి వాహనదారులు జారిపడి ప్రమాదం జరుగుతున్న పట్టించుకోలేదని ఆరోపించారు ఇప్పటికైనా అధికారుల స్పందించి గుంతలను పూడ్చాలని కోరారు