ఎస్ఐ, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

- ఉద్యోగాలు సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు మానసికంగా సిద్ధం కావాలి. - అవకాశాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి. – జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా పాత ఎస్పీ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ అధికారుల సమక్షంలో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే...