కోరుట్ల నియోజకవర్గంలో ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిన కల్వకుంట్ల కుటుంబం
ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు కోరుట్ల:- కోరుట్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే ఆయన తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇద్దరు ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు అన్నారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఈరోజు సందర్శించి ఆసుపత్రి వైద్య బృందం సిబ్బంది రోగులతో మాట్లాడారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆసుపత్రులకు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటారని కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తండ్రి ఇప్పుడు కొడుకు బాధ్యత రహితంగా వ్యవహరించి పేద ప్రజలకు సరైన వైద్యం అందకుండా సైంధవ పాత్ర పోషించారని...