అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన
అమెరికాలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో రజిత, కాంస్య పథకాలు సాధించిన డివి శంకర్రావును సత్కరించిన గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం, భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం. తెలంగాణ వార్త నవంబర్ 2 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం:- అమెరికాలోని నెవాడ రాష్ట్రం, రెనో నగరంలో జరిగిన ప్రపంచ మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో దివ్య క్షేత్రం భద్రాచలం కు చెందిన విశ్రాంత ఎస్బిఐ ఉద్యోగి శ్రీ డివి శంకర్రావు రజిత పతకం, కాంస్య పతకం సాధించడం పట్ల భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం వారు శంకర్రావు ను అభినందిస్తూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించారు. భద్రాచలం గోదావరి...