కలానికి దక్కిన జాతీయ గౌరవం

జాతీయ పురస్కారం అందుకున్న దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ కు అభినందనల వెల్లువ. జోగులాంబ గద్వాల 2 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- దరూర్ జర్నలిజం అంటే కేవలం వార్తల సేకరణ మాత్రమే కాదు, సమాజంలోని సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం. ఈ దిశగా జర్నలిజం రంగంలో విశేష కృషి చేస్తూ జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్న దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు కాశపోగు జాన్ కు గద్వాలలో అభినందనలు వెల్లువెత్తాయి. నెల్లూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన జాతీయ పురస్కారాన్ని అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దళిత జర్నలిస్టుల ఫోరం...