శ్రీచైతన్య పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని DSFI- PDSU డిమాండ్
DSFI రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్ PDSU జిల్లా కార్యదర్శి బోనగిరి మధు ఆదివారం అదనపు తరగతులు నిర్వహణ టాలెంట్ టెస్ట్ పేరుతో ముందుస్తూ అడ్మిషన్ చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం పరీక్షలను అడ్డుకున్న DSFI -PDSU నేతలు కేలోత్ సాయికుమార్, బోనగిరి మధు జిల్లాలో 4 బ్రాంచ్ లలో పరీక్షలు అడ్డుకున్న విద్యార్థి సంఘం నాయుకులు ఆదివారం సెలవు రోజున కూడా అదనపు తరగతులు నిర్వహిస్తున్న శ్రీచైతన్య పాఠశాల తీరుపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న సదరు పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని DSFI మరియు PDSU సంఘాల నాయకులు డిమాండ్...