అన్నం మెతుకుపైనా అక్రమ వ్యాపారం!
అన్నం మెతుకుపైనా అక్రమ వ్యాపారం! పేదోడి బువ్వపై వ్యాపారుల పంజా.. సన్నబియ్యం ధరలకు రెక్కలు! ఎల్నినో ప్రభావం.. సరఫరా సమస్యలు.. ధరల పెరుగుదల.. నిల్వలపై అనుమానాలు – సామాన్యుడి కంచంలో కల్లోలం! నారు పోసింది రైతు.. నీరు పెట్టింది రైతు.. కలుపు తీసింది రైతు.. ఎరువులు వేసింది రైతు.. పంటను కంటికి రెప్పలా కాపాడింది రైతు.. చివరకు ధాన్యం పండించి మార్కెట్కు తీసుకొచ్చింది కూడా రైతే! కానీ ఆ ధాన్యానికి ధర నిర్ణయించే అధికారం మాత్రం రైతు చేతిలో లేదు. బియ్యం కొనుగోలు చేసే సామాన్యుడికి కూడా ధరపై నియంత్రణ లేదు. మధ్యలో ఉన్న వ్యాపార వ్యవస్థే ధరలను ప్రభావితం చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుడి...