మరకలేని రాజకీయం..! మరువలేని నాయకత్వం..!!

ముఖ్యమైన పాయింట్స్:ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!! మరకలేని రాజకీయం..! మరువలేని నాయకత్వం..!! ఇది సత్యవతి అక్క ప్రయాణం..!!! డోర్నకల్ మీద కేసీఆర్ గారి ఆశీస్సులు గట్టిగా ఉన్నట్టేనా? ​ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే... ముందుగా మనకు ఒక అడుగు గుర్తువస్తుంది. గులాబీ బాస్ అడుగుజాడల్లో నడవడమే తన శ్వాసగా భావించే మన సత్యవతి అక్క ప్రయాణం ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన చరిత్ర! మిగతా ఏ నాయకుడికీ లేని ఆ ప్రత్యేకమైన తెగువ ఆమెకే ఎందుకు సొంతం? ఈ ప్రశ్నకు సమాధానమే ఆమె కన్నీటితో కూడిన రాజకీయ ప్రయాణం! అది పదవుల కోసం, స్వార్థం కోసం అటూ ఇటూ మారే చౌకబారు బంధం కానే...