ఇందిరమ్మ రాజ్యంతో పేదల సొంతింటి కల సాకారం

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం (రెండవ విడత) లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ 32వ వార్డు లో గల అర్హులైన పేద లబ్ధిదారులకు నిర్మాణ మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమం పట్టణ కేంద్రం లో గల రవి మహల్ హాల్ లో నిర్వహించారు. AICC సభ్యులు, ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి శ్రీ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి సంపూర్ణ సహాయ సహకారాలు, మార్గదర్శకత్వంలో, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్ గారి పర్యవేక్షణలో 32 వ వార్డు కౌన్సిలర్ కుంభం రాజేందర్ గారు...