రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

-- సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంతో నోటీసులు జారీ.. బాలిక సినిమా షూటింగ్‌లో నటించడానికి ముందు జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? అలాగే బాలిక తల్లిదండ్రుల నుండి అధికారిక సమ్మతి పత్రం పొందారా అంటూ మూవీ టీంను ప్రశ్నలు అడిగిన తెలంగాణ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ బాలికకు సంబంధించిన కాల్ షీట్లు, అటెండెన్స్ రికార్డులు, షూటింగ్‌లో పాల్గొన్న పని గంటల వివరాలు, బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలు, ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా అనే వివరాలు స్పష్టం చేయాలని ఆదేశం బాలిక పారితోషికంలో 20 శాతం ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో జమ చేశారా,...