అన్నం మెతుకుపై అక్రమ *వ్యాపారం - పేదోడి

బువ్వపై పెద్దల దందా..! * ఎల్ నినో బూచి- సామాన్యుడి కంచంలో చిచ్చు- నన్నబియ్యం సెంచరి ఉచ్చు-సరిపడా నన్నాలున్నా దాచి దోచుకుంటున్న బియ్యం మిల్లర్లు.. వ్యాపారులు...! నారు పోసినోడు కాదు... *నీరు పెట్టినోడు కాదు... కలుపు తీసినోడు కాదు... *ఎరువేసినోడు కాదు... కోత కోసినోడు కాదు...పంటను కన్నబిడ్డలా సాకినోడు అంతకన్నా కాదు..*దర వ్యాపారులే నిర్ణయించి దాన్యాన్ని అగ్గువనగ్గువకు లాగేనుకున్నరు...! బియ్యం కావాలని పోతే రేటు వ్యాపారులే *నిర్ణయించి దోచుకుంటుండు ఇదేమి*చోద్యం... ఇదేమి రాజ్యం...! వడ్లకు రేటు ఉండదు...బియ్యం రేటుకు అంతు ఉండదు... పత్తికి రేటు ఉండదు... పరుపులకు, బట్టలకు రేటు కొనడానికి అందదు...రైతు అమ్మితే రేట్లు వ్యాపారులు నిర్ణయించి తక్కువకు కొంటారు...ముడి నరుకు రూపు రేఖలు...