అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహానికి ప్రహరీ గోడనుఏర్పాటు చేయండి.
ముఖ్యమైన పాయింట్స్:రాత్రి వేళలో ప్రహరీ లేనందున బాయిందోళన మధ్యన విద్యార్థులు. జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ బాలుర వసతి గృహంలో పాత డిఆర్డిఓ కార్యాలయంలో కొనసాగుతుంది. భవనానికి ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రహరీ గోడ లేనందువలన విద్యార్థులు రాత్రి వేళలో భయాందోళన మధ్యన గడిపే పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆవేద నేతపరుస్తున్నారు. పేద వర్గాల్లోని బాలుర విద్యార్థులకు నూతన భవనం లేక భవనం లేకపోవడంతో పాత జిల్లా అభివృద్ధి కార్యాలయంలో వసతులు సౌకర్యాలు తరగతి గదులు అన్ని అధికారులు సమకూర్చారు. ఆ వసతి గృహానికి ప్రహరీ లేకపోవడంతో సమస్యగా మారిందని విద్యార్థులు...