చైన్ స్నాచింగ్లు చేస్తున్న ఇద్దరు దొంగల అరెస్ట్..
ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చైన్ స్నాచింగ్. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని కట్టడి చేయడానికి జిల్లా భాహిష్కరణ, పిడి యాక్ట్ పరిశీలన. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశంలో కేసుల వివరాలు, అరెస్ట్ వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ , ఎస్పి వెంట డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకటయ్య ఉన్నారు. సూర్యాపేట: కిరాణా షాపుల్లో మహిళలు ఒంటరిగా ఉన్న సమయాన్ని అదునుగా చేసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. (ఖమ్మం లో గల...