హక్కుదారులం భూమి పట్టాదారులం మేమే

తమ భూమి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అధికారులు స్పందించి న్యాయం చేయాలి బాధితుల వేడుకోలు సూర్యాపేట జిల్లా మా తాతలు,తండ్రులు నుంచి మామిడి చంద్రయ్య, రామయ్య, సోమయ్య, గోపయ్యల నుంచి వారసత్వ భూమి 134, 135 సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల మూడు గంటల భూమి తమ భూమి హక్కు దారుణం పట్టాదారులం మేమేనని తమ పైన పట్టాయిందని తమ భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన మామిడి రామయ్య, మామిడి మైసయ్య కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు...