తిరుమలగిరి మార్కెట్లో గోనె సంచుల పంచాయతీ 4 రోజులుగా మార్కెట్ బంద్…
తిరుమలగిరి మార్కెట్లో గోనె సంచుల పంచాయతీ! 4 రోజులుగా మార్కెట్ బంద్… తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే మార్కెట్ యార్డు పని దినాలు ఇలా అయితే ఎలా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు, వ్యాపారులు, కూలీలకు తప్పని ఇబ్బందులు పట్టించుకోని మార్కెట్ యాజమాన్యం సంబంధిత అధికారులు ప్రస్తుతం అసలే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడి తగ్గి రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమలగిరి మార్కెట్లో గోనె సంచుల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా నాలుగు రోజులుగా మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.ఈ మార్కెట్‌పైనే ఆధారపడి వందలాది...