తిరుమలగిరి బస్టాండ్‌లో శ్రమదానం తో అభివృద్ధి చేసిన గ్రామస్తులు..

తిరుమలగిరి 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తిరుమలగిరి మున్సిపాలిటీ లోని ప్రయాణ ప్రాంగణంలో రాత్రివేళ రాకపోకలు సాగించే అన్ని బస్సులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో బస్టాండ్ ప్రాంగణంలో శుభ్రత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు రెండు గంటల పాటు శ్రమదానం చేసి, బస్సుల రాకపోకలకు ఆటంకం కలిగించే విధంగా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయడం జరిగింది. బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు రాత్రివేళ అనేక బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, బస్సుల రాకపోకలకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది.బస్టాండ్ పరిశుభ్రతను కాపాడటం,...