వైద్యం పేరుతో పేషెంట్ల వద్ద నుండి విచ్చలవిడిగా అధిక మొత్తంలో సొమ్ములు

వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక నిఘాఉంచి ప్రభుత్వా లుప్రజలను ఆదుకోవాలి. తెలంగాణ వార్త అక్టోబర్ 30 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.అంతంతమాత్రమేఆదాయాల తోఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ భారమవుతున్న ప్రస్తుత పరిస్థితులను అధిగమించడానికి బడుగు బలహీనవర్గాలు, మధ్యతరగతి పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ప్రస్తుత సమాజంలో ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడలేక ప్రజలు సతమతమవుతున్నారు. కరోనా మొదలగు ప్రకృతి వైఫల్యాలతో ప్రజలు అనేకఇబ్బం దులకు గురైన సంగతి తెలిసినదే, సుమారు సంవత్సర కాలంగాఎల్ ని నో ప్రభావం తో అతివృష్టి అనావృష్టిలమధ్య, పెరుగుతున్న నిత్యావసర సరుకులను అధిక ధరలు పెట్టి కొనలేక మధ్యతరగతి ప్రజలు ఉసూరు మంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు,...