వెంకటాపూర్ గ్రామంలో వీబీ-జీఆర్‌ఏఎంజీ సైట్‌ను సందర్శించిన డీపీవో శ్రీకాంత్..

భాగంగా భద్రాచలం పోలీస్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం జోగులాంబ గద్వాల 31 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల. జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) శ్రీకాంత్ వెంకటాపూర్ గ్రామంలో పర్యటించి, వీబీ-జీఆర్‌ఏఎంజీ సైట్‌ను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల తీరును క్షుణ్ణంగా పరిశీలించి, పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాధి పనులకు సంబంధించి మరింతమంది కూలీలు రావలసిన అవసరం ఉందని, కనీసం 100 మంది కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా జలశక్తి పనులు, ఫాం బండ్ నిర్మాణాలు, ప్రతి ఇంటి వద్ద...