జోగులాంబ గద్వాల జిల్లాను సురక్షిత్ ప్లస్ హోదా దిశగా చర్యలు తీసుకోవాలి
హెచ్ఐవీ నివారణలో అంకితభావంతో పనిచేసిన సిబ్బందికి కలెక్టర్ అభినందనలు హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణలో సాధించిన ప్రగతిని కొనసాగించాలి – జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ – సురక్ష కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా సురక్షిత్ హోదా సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ – సురక్ష కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ,ఎయిడ్స్ నివారణకు సమన్వయంతో కృషిచేసిన అధికారులు,వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...