జిల్లా కేంద్రంలోని పాఠశాలలలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం

జోగులాంబ గద్వాల 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మై, మరియు (CH&FW) ఆదేశాల మేరకు, డాక్టర్ ప్రదీప్ కుమార్ సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో పొగాకు రహిత యువత ప్రచార కార్యక్రమం (Tobacco-Free Youth Campaign – TFYC లో భాగంగ గద్వాల జిల్లా కేంద్రంలోని ZPHS, బాలుర మరియు మైనారిటీ బాలికల పాఠశాలల్లోని విద్యార్థులకు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగ విద్యార్థులకు పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం, ధూమపానం మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే...