రాజ్యాంగాన్ని రక్షించండి ప్రజలను కాపాడండి దేశాన్నికాపాడండి
మేకల శ్రీనివాసరావు ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పిలుపు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ ఈరోజు సూర్యాపేట ఏఐటీయూసీ ఏరియా జనరల్ బాడీ సమావేశం సూర్యాపేట ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ 107 సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశంలోని ఏకైక పెద్ద కార్మిక సంఘముగా అవతరించిన ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం నేడు 31వ తేదీన ఘనంగా జిల్లా వ్యాప్తంగా జరపాలని అడ్డాలలో పారిశ్రామిక కేంద్రాలలో వాడవాడల జరపాలని ఆయన కార్మికులోకానికి పిలుపునిచ్చారు. నేడు శనివారం ధర్మ బిక్షo భవనంలో ఉదయం 11 గంటలకి జరుగు...