బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కేసు నమోదు చేస్తాం

ముగ్గురు యజమానులకు షోకాజ్ నోటీసులు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి. వేణుగోపాల్. జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి . గద్వాల. జిల్లాలోని బాల కార్మికుల నిర్మూలన కోసం ఉన్నతాధికారాన్ని ఆదేశాల మేరకు కట్టింగ్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బి వేణుగోపాల్ అన్నారు. జిల్లా పరిధిలో నీ మల్దకల్ మండలంలో గురువారం నిర్వహించిన ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్‌లో 14 మంది బాల కార్మికులను గుర్తించి రక్షించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి. వేణుగోపాల్ తెలిపారు. వీరిలో నెతోనిపల్లికి చెందిన 8 మంది, ఆలూరుకు చెందిన ముగ్గురు, పెద్దెడ్డికి చెందిన ఇద్దరు, అరగిద్దకు చెందిన ఒకరు ఉన్నారు....