గొర్ల కాపరులను ఆదుకోవాలి

తిరుమలగిరి 30 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ప్రభుత్వం గొర్ల మేకల పెంపకం దారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని జిఎంపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు తిరుమలగిరి మండలం మాలిపురం ,గుండెపురి, వెలిశాల గ్రామంలో జిఎంపిఎస్ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస జీవన ఆధారం లేని బతుకులు గొల్ల కురుమల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అనేక గ్రామాలలో కుక్కల దాడిలో యాక్సిడెంట్లు దాడిలో వర్షాకాలం పిడుగులు పడి వేలకు వేలు గొర్లు మేకలు వాటితో పాటు వృత్తిదారులు ప్రమాదంలో చనిపోయారు ఇన్సూరెన్స్...