అర్నాబ్ తుఫాన్ విపత్తులను ఎదుర్కోవడానికి సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాదకర ప్రాంతాలు పరిశీలన *భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట*మెడ్ తెలంగాణ వార్త అక్టోబర్ 28 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా. 'అర్నాబ్' తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిల్లే ప్రాంతాలను గుర్తించి ఎన్టీఆర్ ఎఫ్ బృందం మరియు అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. బుధవారం నాడు తన ఛాంబర్ లో భద్రాచలం డీఎస్పీ మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందంతో ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించి వరదలు, భారీ వర్షాలు మరియు ఇతర...