తిరుమలగిరి మార్కెట్ లో టోకెన్ విధానం

తిరుమలగిరి 29 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యేల్సోజు చామంతి నరేష్. ఆధ్వర్యంలో ప్రాంతీయ ఉపసంచాలకులు పద్మావతి తో మరియు మార్కెటింగ్ అధికారులు సిబ్బంది కమిషన్ ఖరీదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది మార్కెట్ యార్డ్ నందు ఇప్పటినుండి టోకెన్ విధానం అమలుపర్చి ప్రతిరోజు 18000 బస్తాల వరకు మాత్రమే మార్కెట్ లోనికి అనుమతించవలెనని నిర్ణయించినాము మార్కెట్ యార్డులోనికి సరుకులను ఉదయం 5 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే లోనికి అనుమతించబడుతుంది మార్కెట్లో మంచినీరు మరియు మరుగుదొడ్ల పరిశుభ్రత మౌలిక వసతుల కల్పన సంబంధిత విషయాలపై చర్చించడం జరిగింది ఈ...