ఏపీ ప్రభుత్వబ్రాహ్మణ ఉద్యోగి మరణమునకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎ పి సీఎం చంద్రబాబు మృతి చెందిన బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికికి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం ప్రకటించాలి. గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్. తెలంగాణ వార్త అక్టోబర్ 28 జిల్లా స్టాపర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా.బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ బ్రాంచ్ మేనేజర్ గుర్తి శ్రీనివాస్ శర్మను ఎంక్వయిరీ పేరుతో తమ వద్దకు రప్పించుకున్న బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రాంప్రసాద్, కార్పొరేషన్ ఎండి దేవాదాయ శాఖ అధికారి చంద్రశేఖర్ ఆజాద్, కోపరేటివ్ సొసైటీ సీఈవో నాగసాయి, త్రిపుర సుందరి లు విచారణ పేరుతో రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న కార్యాలయానికి మేనేజర్ శ్రీనివాస్ శర్మనుతమ వద్దకు పిలిపించుకొని...