శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ గా - బీరవోలు విక్రమ్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ దేవదయ ఇన్స్పెక్టర్ సుమతి ఆధ్వర్యంలో ధర్మకర్తలు ఏకగ్రీవంగా చైర్మన్ గా బీరవోలు విక్రమ్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అర్వపల్లి రాంబాబు అయ్యగారు, గుడిపేల్లి మధుసూదన్ రెడ్డి, నర్సింగ లావణ్య సమ్మయ్య, జాల జ్యోతి నరసయ్య, సూరారపు సైదులు, ఆంగోత్ నెహ్రూ నాయక్, కోమారి మల్లయ్య మరియు జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపేల్లి మధుకర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేల్పుల రమేష్ జే బాపు జై భీమ్ జై సమిధన్...