మాట తప్పిన వ్యాపారులు రోడ్డెక్కిన రైతులు
తిరుమలగిరి 28 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తాము పండించిన పంటలకు తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధరలు రావడం లేదంటూ సోమవారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఎదురుగా సూర్యాపేట జనగామ రహదారిపై రాస్తారోకో చేసిన రైతులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన వ్యాపారులు రెండవ రోజైనా మంగళవారం నాడు మద్దతు ధర ఇవ్వకుండా గతంలో ఉన్న 2, 800 ధర ఇస్తామని అనడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం మధ్యాహ్న0 ధర్నా కార్యక్రమం దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము ధాన్యాన్ని తీసుకురాగా గతంలో 3,400 ఉన్న ధాన్యాన్ని ఒకేసారి 2,800 తగ్గించడంతో ఆందోళన చేశామని...