రోడ్డుపై రైతుల ధర్నా భారీగా నిలిచిపోయిన వాహనాలు

తిరుమలగిరి 27 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ రైతు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ దాదాపు 5 గంటలసేపు రైతుల నిరసన చేశారు ధర గిట్టుబాటు కాక రైతులు జనగామ సూర్యాపేట రోడ్డు పై కూర్చున్న వైనం సూర్యాపేట జిల్లా రెవెన్యూ అధికారి స్థానిక తహసిల్దార్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇతర అధికారులు రైతులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న వినకుండా రైతులను మోసం చేస్తున్నారు రైతు గోస పంచుకోవద్దని ఆవేదన వ్యక్తం చేశారు వివరాలకు వెళితే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యము ఎక్కువ రావడం వల్ల ఇదే అదునుగా భావించిన కమిషన్ ఖరీదారులు వీరిద్దరూ కుమ్మక్కై రైతులకు సెడగోపురం...